ZoyaPatel

Cmr Shopping Mall Karimnagar Location Opening date Job vacancy

Mumbai

CMR shopping mall Karimnagar address:
సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు కరీంనగర్ లో హీరో రామ్ పోతినని చేతులు మీదుగా మరొక బ్రాంచ్ ప్రారంభం కాబోతుంది. తెలంగాణలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అంటే ముందుగా గుర్తొచ్చేది సీఎంఆర్ షాపింగ్ మాల్. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే  ఫ్యాషన్ ట్రెండు ని కస్టమర్లకు అందించడంలో అందరికంటే ముందుంటుంది CMR shopping mall. 

ఈ మధ్య కాలంలోనే హైదరాబాదులో హయత్ నగర్ లో BHL మరియు ఉప్పల్ లొ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా కరీంనగర్  మరొక బ్రాంచ్ ని సి ఎం ఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేయబోతుంది. కరీంనగర్ లోని మార్కెట్ రోడ్డు లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఎదురుగా డాక్టర్ భూమ్ రెడ్డి హాస్పటల్ పక్కన ఈ షాపింగ్ మాల్ ప్రారంభం కాబోతోంది.
 
CMR shopping mall Karimnagar opening date:
టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా ఈనెల జూలై 17 తారీఖున సీఎంఆర్ షాపింగ్ మాల్ కరీంనగర్ బ్రాంచ్ ని మరియు ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతుంది. 

CMR shopping mall Karimnagar opening offers: సీఎంఆర్ షాపింగ్ లో ఎన్నో కళ్ళు చెదిరే అద్భుతమైన ఆఫర్లను మీకోసం తీసుకువచ్చింది . షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. 
అద్భుతమైన ఆఫర్లను మీ సొంతం చేసుకోవడానికి ఓపెనింగ్ రోజున షాపింగ్ మాల్ కి తప్పక విచ్చేయండి. 

CMR Shopping Mall Karimnagar Contact Number & Job vacancy :
ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన అందులో ఉద్యోగుల అవసరం ఉండనే ఉంటుంది. షాపింగ్ మాల్ లో అనుభవం ఉండి ఉత్సాహంగా పనిచేయాలనుకునే యువతీ యువకులు షాపింగ్ మాల్ ని సందర్శించండి.
For information swarnagiri temple

కరీంనగర్ తెలంగాణలోనే అత్యధికంగా చేరవేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ నగరాలలో ఒకటి. ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ షాపింగ్ మాల్స్ నగరానికి వచ్చాయి. ఇక తెలంగాణలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయినటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఇప్పుడు కరీంనగర్ రావడంతో కొత్త శోభను సంతరించుకుంది.









.


Ahmedabad