ZoyaPatel

Swarnagiri Temple bus timings from Uppal Jbs secundrabad Hyderabad.

Mumbai


Swarnagiri Temple Bus Timings: స్వర్ణ గిరి టెంపుల్ వెళ్లే భక్తులకు శుభవార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. ఈ ఆలయం హైదరాబాదు నుండి అలాగే యాదగిరిగుట్ట నుండి దగ్గరగా ఉండడంతో ఆదివారాల్లో హాలిడే పండుగ సమయాల్లో ఎక్కువమంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు.

 
యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత  ఈ దేవాలయాన్ని  తప్పకుండా భక్తులు దర్శించుకుంటున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. 

Swarnagiri temple bus timings from JBS bus station: సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్ నుండి ప్రతిరోజు ఉదయం 7 :00am కి  మొదటి బస్సు అలాగే రెండో బస్సు 8 :00 గంటలకి ప్రారంభమై స్వర్ణ గిరి దేవాలయానికి చేరుకుంటాయి. 

Swarnagiri Temple bus timings from Uppal :

ఉప్పల్ నుండి : ఇక ప్రతిరోజు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి స్వర్ణ గిరి టెంపుల్ కి 7:30 కి అలాగే 8:30, 11:30 కి మధ్యాహ్నం 3:20 కి 4:20 సాయంత్రం 6:25 కి 7:25 కి
గంటలకి ఈ బస్సులో అందుబాటులో ఉన్నాయి. 

ఇక తిరుగు ప్రయాణంలో 

Swarnagiri temple to Secunderabad jbs bus timings :  స్వర్ణ గిరి టెంపుల్ నుండి JBS బస్ స్టేషన్ కిప్రతిరోజు మధ్యాహ్నం 12:10 అలాగే  1:10 గంటలకి ఇక రాత్రి 8 :00 కి  అలాగే 9 :00 గంటలకి  తిరిగి బస్సులు బయలుదేరి సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్ చేరుకుంటాయి.

ఇక టికెట్స్ వివరాలు 
Secunderabad to swarnagiri temple ticket price : సికింద్రాబాద్ JBS బస్ స్టేషన్ నుండి స్వర్ణగిరి టెంపుల్ వెళ్లడానికి ఒక్కొక్కరికి 100 రూపాయల టికెట్ ప్రైస్ అలాగే ఉప్పల్ నుండి ఒక్కొక్కరికి 80 రూపాయల టికెట్ ప్రైస్ ని నిర్ణయించారు.






 
Ahmedabad